ఆకారం వింతగా, తల సన్నగా, ముందరి కాళ్ళు తల కన్నా లావుగా, దాని శరీరం ఆకు రంగులో కనిపించేదే ప్రార్థన మాంటిస్స్ , ఇది ఒక కీటకం.
దీని ముందురి రెండు కాళ్ళు ప్రార్థన పొజిషన్‌లో ముడుచుకొని తన ఆహారం కోసం ఎదురు చూస్తుంది. సాధారణంగా గ్రామాలలోని పొలాలలో కనిపిస్తుంది. ఇది రైతులకు మిత్రుడు.
పొలంలోని కీటకాలను తీని ఆకలిని తీర్చుకొని రైతుకు సహాయకారిగా పనిచేస్తుంది. అందుకే దీన్ని రైతు మిత్ర కీటకం అంటారు. ఇప్పుడు ఇది మన మహానగరాలలోని కాంక్రీట్ జంగిల్‌లోని నివాసలలో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుందే.....మా ఆఫీసులోని కుర్చీపై రాజఠీవిగా కూర్చుందే..అదే!
No comments:
Post a Comment