ఈరోజు ఉదయం డికాషన్ బ్లాక్ టీ తాగుతూ అడవి ఆట విడుపు లా ఆటలను రికార్డ్ చేశాను. ఎంతో గమ్మత్తుగా నవ్వు పుట్టించే ఆట.
కొత్త గా ప్రకృతి గురించి వ్రాయాలని..!
మొదటినుండి నా ప్రపంచం ప్రకృతి. చిన్నప్పుడు పల్లెటూరిలో పెరిగాను. ఎనిమిదో తరగతి కి పట్టణానికి వెళ్ళాను. జాబ్ కోసం నగరానికి వలస వెళ్ళాను. ఇన్ని మజీలీలలో నాకు ఇప్పట్టికీ పల్లెలంటేనే ఇష్టం. అందుకే నగరంలోని మా ఇల్లు పల్లెలగానే ఉంటుంది. పూల మొక్కలతో, కూరగాయల చెట్లతో నిండి ఉంటుంది మా ఇల్లు. ఈ blog ఉద్దేశం కూడా ప్రకృతి గురించి చెప్పలన్నదే.
దయచేసి నా ఈ blog ను subscribe చేసి.... మంచి-చెడు రెండూ కామెంట్ రూపంలో వ్రాస్తారని ఆశిస్తూ.....
మీ KK
దీని వేషాలు చూడండి పగలబడి నవ్వుతారు
నవ్వు ఆపుకోలేరు. ఎందుకు అలా చేస్తుందో అర్థం కావడం లేదు. ఇది ఏమైనా పులి పిల్ల? అయితే ఇది ఈ కాంక్రీట్ జంగిల్ లో ఏం చేస్తోంది . రోజురోజుకు దీని వేషాలు మితిమీరిపోతున్నాయి. ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి.
దీని పేరు ఏమిటి?
ఇది ఒకప్పుడు పల్లెటూర్లలో పొలాల్లో కనబడేది. కాానీ ఇప్పుడు నగరాలలోని ఫ్లాట్లలో కనబడుతుంది దీని పేరు ఏమిటి తెలిస్తే కామెంట్ చేయండి.
Subscribe to:
Posts (Atom)